Sigma Just 2 hours 24 minutes
రేపు టాక్ వస్తే…
సందీప్ కిషన్ మీద ఉండే Goodwill… అలాగే డైరెక్టర్ (సీఎం విజయ్ కొడుకు) మీద ఉండే Curiosity అన్నీ సినిమాకు help అవుతాయి
#SigmaInCinemasOct2nd
పారడైస్ కు ట్రైలర్ వదిలి ఉంటే… ఆడియన్స్ ఇంకా Prepare అయ్యి థియేటర్స్ కు వచ్చేవారని ఇండస్ట్రీలో ఒక ఒపీనియన్
ఆ Mistake చెయ్యకూడదని రణబాలి మేకర్స్ టీజర్, ట్రైలర్ తో పాటు… చిన్న చిన్న వీడియోస్ కూడా వదులుతున్నారు ఆడియన్స్ ను Prepare చెయ్యడానికి
#Ranabaali